: కాంగ్రెస్ లోనా.. సొంతంగానా.. కావూరి డైలమా


త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఏలూరు స్థానం నుంచే పోటీ చేస్తానని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలా? వద్దా? అన్న సందేహంలో ఉన్నానని, పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఏలూరులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉందన్నారు. సీమాంధ్రకు రాజధానిని ఏలూరు-విజయవాడ-గుంటూరు మధ్యలో ఏర్పాటు చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News