: రేపు ఎంపీలకు సోనియాగాంధీ విందు


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రేపు కేంద్ర మంత్రులతోపాటు పార్టీ ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి.. అన్న అంశంపై ఈ సందర్భంగా నేతల అభిప్రాయాలను ఆమె తెలుసుకోనున్నారు.

  • Loading...

More Telugu News