: గవర్నర్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భేటీ


గవర్నర్ నరసింహన్ ను రాజ్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి కలిశారు. తన పదవీ కాలం మరో నాలుగు నెలలపాటు పొడిగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర పునర్విభజనపై జరుగుతున్న కసరత్తును కూడా గవర్నర్ కు సీఎస్ వివరించారు. రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో, అధికారాలన్నీ గవర్నర్ చేతికి వెళ్తుండడంతో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News