: వేసవిలోని ‘ఉపాధి హామీ పథకం’ పనులకు వేతనాలు పెరిగాయ్


ఈ వేసవి కాలంలో చేపట్టే ‘ఉపాధి హామీ పథకం’ పనులకు సంబంధించి వేతనాలను పెంచుతూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి నుంచి జూన్ నెల వరకు వేతనాల పెంపు అమలులో ఉంటుంది.

  • Loading...

More Telugu News