: పోలవరంకు రెండు రోజుల్లో జాతీయ హోదా: కావూరి


రెండు రోజుల్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. విజయవాడ-గుంటూరు మధ్య సీమాంధ్రకు రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ రోజు తన సొంత నియోజకవర్గమైన ఏలూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ఏలూరు నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News