: లారా ప్రేమలో పడ్డాడు


వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా లేటు వయసులో ఘాటు ప్రేమలో పడ్డాడు. నాలుగు పదులు దాటిన లారాకు ఇది వరకే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. క్రికెటర్ గా ఉండగా బుద్ధిగా ఉన్న లారా తాను ప్రేమలో పడ్డట్టు తాజాగా ప్రకటించాడు. తనకన్నా 20 ఏళ్లు చిన్నదైన మిస్ స్కాట్లాండ్ జేమీ బొవర్స్(24)తో ప్రేమలో పడ్డాడు. తన గర్ల్ ఫ్రెండ్ జేమీ బోవర్స్ ఓ అద్భుతమని లారా పేర్కొన్నాడు. ట్రినిడాడ్ లో పుట్టిన జేమీ స్కాట్లాండ్ ఎడిన్ బర్గ్ లో నివాసముంటోంది. గత కొంత కాలంగా ఈ జంట ట్రినిడాడ్, స్కాట్లాండ్ లో సందడి చేస్తోంది.

  • Loading...

More Telugu News