: ముద్దు సీన్లకు జై కొట్టిన కరణ్ జోహార్
సినిమాల్లోని ముద్దు సన్నివేశాలను తాను ఇష్టపడతానని బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జొహార్ చెప్పారు. ఈ తరం నటీ నటులు ముద్దు సన్నివేశాల్లో నటించడానికి సిగ్గు పడడం లేదన్నారు. ముద్దు సీన్లతో బాక్సాఫీసుల వద్ద సినిమాలకు మంచి ఓపెనింగ్ కలెక్షన్లు వస్తాయని చెప్పారు.