: అద్వానీతో భేటీ కానున్న రాంవిలాస్ పాశ్వాన్
బీజేపీ అగ్రనేత అద్వానీతో ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ భేటీ కానున్నారు. వీరి భేటీ మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏతో ఎల్జేపీ పొత్తు పెట్టుకునే విషయంపై వీరిరువురూ చర్చించనున్నారు.