: మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర
పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. అయితే, వచ్చే ఎన్నికల దృష్ట్యా ఈసారి పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోలు లీటరుకు 60 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 50 పైసలు పెరిగింది. పెంచిన ధరలు శుక్రవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.