: తన బిడ్డలను దత్తత ఇచ్చే అధికారం తండ్రికి ఉంది: హైకోర్టు


తండ్రికి తన బిడ్డలను దత్తత ఇచ్చే అధికారం ఉందని మద్రాసు హైకోర్టులోని మధురై బెంచ్ స్పష్టం చేసింది. జస్టిస్ ఎన్. తమిళవలనన్, జస్టిస్ వి.ఎస్.రవిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. పిల్లవాడి బామ్మ వేసిన పిటిషన్ ను తిరస్కరించిన ధర్మాసనం తల్లి మరణిస్తే పిల్లాడి సంరక్షణ బాధ్యతలు చట్టప్రకారం తండ్రికే ఉంటాయని, అతడికి తన పిల్లలను దత్తత ఇచ్చే అధికారమూ ఉంటుందని తీర్పునిచ్చింది.

  • Loading...

More Telugu News