: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం ఏర్పాటు 28-02-2014 Fri 14:26 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు జయేష్ రంజన్, రామకృష్ణారావు, వెంకటేశంలను నియమించారు.