: రాష్ట్రపతి పాలన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాదులో రాష్ట్రపతి పాలనపై వ్యాఖ్యానిస్తూ టీఆర్ఎస్, వైఎస్సార్సీపీలను నమ్మిన కాంగ్రెస్ పార్టీ, తాను తీసిన గోతిలో తానే పడిందని అన్నారు.