: ఉద్యోగులపై ఇన్ఫోసిస్ వరాల జల్లు


ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులపై వరాల జల్లు కురిపిస్తోంది. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఉద్యోగుల్లో ఉత్తేజం కలిగించేందుకు ఇలాంటి నిర్ణయాలు లాభిస్తాయని సంస్థ భావిస్తోంది. నాణ్యమైన పనితీరు కనబర్చే వ్యక్తులను అట్టిపెట్టుకునేందుకు ప్రమోషన్లు ఉపయుక్తమని ఇన్ఫోసిస్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇక పనితీరును బట్టి వేతనం కూడా 5-7 శాతం పెంచనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News