: ముక్కుతో గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టిన హైదరాబాదీ


ముక్కుతో ఏం చేస్తాం? గాలి పీలుస్తాం.. వాసన చూస్తాం. కానీ హైదరాబాద్ కు చెందిన మహ్మద్ ఖుర్షీద్ హుస్సేన్ మాత్రం.. గిన్నిస్ రికార్డులను బద్దలు కొడతానంటున్నాడు. పాతబస్తీకి చెందిన ఈ యువకుడు ముక్కుతో కంప్యూటర్ కీ బోర్డు పై 47 సెకన్లలో 103 ఇంగ్లిష్ అక్షరాలను టైప్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో 103 ఇంగ్లిష్ అక్షరాలను 54 సెకన్లలో టైప్ చేసిన హుస్సేన్.. తన రికార్డును తానే బ్రేక్ చేయడం విశేషం.

  • Loading...

More Telugu News