: 41 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో రాష్టపతి పాలన


రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడమే సరైన నిర్ణయమని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం కాసేపట్లో అధికారికంగా మీడియాకు తెలియజేయనున్నారు. దీంతో, 41 ఏళ్ల తర్వాత మన రాష్ట్రంలో మరోసారి రాష్ట్రపతి పాలన వచ్చినట్టైంది. రాష్ట్రపతి పాలనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపిన వెంటనే... రాష్ట్ర పాలనా పగ్గాలు గవర్నర్ నరసింహన్ చేతిలోకి వెళతాయి.

  • Loading...

More Telugu News