: కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభం
ఢిల్లీలో కాసేపటి క్రితం కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపైనే ఎక్కువగా చర్చించనున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి వల్ల, రాష్ట్రపతి పాలనకే మొగ్గుచూపుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.