: గంటా నివాసంలో టీజీ, ఏరాసు భేటీ
మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి భేటీ అయ్యారు. టీడీపీలో చేరే అంశంపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం. కాగా ఈ సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నట్టు సమాచారం.