: లొంగిపోయిన మావోయిస్టులు
విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నంలో ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారు. జిల్లా ఎస్పీ విక్రమ్ దుగ్గల్ ఎదుట వీరు ఆయుధాలను త్యజించి లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, లొంగిపోయిన మావోయిస్టులకు అన్ని రకాల చేయూత అందిస్తామని చెప్పారు.