: ఆమ్ ఆద్మీ లోక్ సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ రెండో జాబితా విడుదలయింది. మొత్తం 30 మంది అభ్యర్థులతో ఏఏపీ జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో మహత్మాగాంధీ మనుమడు రాజ్ మోహన్ గాంధీ పేరు కూడా ఉందని కేజ్రీవాల్ తెలిపారు. తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి రాజ్ మోహన్ పోటీ చేస్తున్నట్లు చెప్పారు.