: శ్రీకాళహస్తిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు


‘దక్షిణ కాశీ’గా పేరొందిన శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు ఈరోజు తెల్లవారు జాము నుంచే బారులు తీరారు. ఇవాళ (గురువారం) ఇంద్ర వాహనంపై ఆసీనులైన స్వామి, అమ్మవార్లు మాడ వీధుల్లో విహరించారు. వాహన సేవకు ముందు డప్పు, వాయిద్య బృందాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.

  • Loading...

More Telugu News