: కాంగ్రెస్ గూటికి వాజ్ పేయి మేనకోడలు


భారత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి మేనకోడలు కరుణా శుక్లా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. బీజేపీ మాజీ ఎంపీ అయిన కరుణా శుక్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. ప్రస్తుతం బీజేపీ నేతలు తనకు ప్రాధాన్యతనివ్వకపోవడంతో కినుక వహించిన ఆమె, రాజ్ నాథ్ సింగ్ మాట్లాడేందుకు కూడా నిరాకరించడంతో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

  • Loading...

More Telugu News