: సింధురత్నలో ఇద్దరు అధికారుల మృతి


భారత నావికాదళానికి చెందిన జలాంతర్గామి సింధురత్న నిన్న ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గల్లంతైన లెఫ్టినెంట్ కమాండర్ కపిష్ మువాల్, మనోరంజన్ కుమార్ లు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో మరో ఏడు మంది నేవీ సిబ్బంది గాయపడ్డారు.

  • Loading...

More Telugu News