: కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను కేసీఆర్ విలీనం చేయాలి: వీహెచ్


కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ డిమాండ్ చేశారు. వరంగల్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రిని చేయాలని అన్నారు. సీమాంధ్రులు లేకపోతే హైదరాబాదు రోడ్లు ఎడారుల్లా మారుతాయని కిరణ్ కుమార్ రెడ్డి అనడం అవివేకమన్న వీహెచ్, నాలుగున్నర కోట్ల మందితో హైదరాబాదు నిండుగా ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News