: సీమాంధ్ర రాజధానిగా విశాఖను మించిన నగరముందా?: కిషోర్ చంద్రదేవ్


సీమాంధ్రకు విశాఖను రాజధానిని చేయాలని కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ మరోసారి డిమాండ్ చేశారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, కొత్త రాజధానికి విశాఖపట్టణం కంటే అనువైన నగరం మరొకటి లేదని అన్నారు. సీమాంధ్ర స్వయం ప్రతిపత్తికి పదేళ్లు ఇవ్వాలని కిషోర్ చంద్రదేవ్ సూచించారు. రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత అతి పెద్ద నగరం విశాఖేనని అన్నారు. సీమాంధ్ర రాజధానికి విశాఖే సరైన నగరమని అన్నారు. ఈ మేరకు ఆయన షిండేకు లేఖ కూడా రాశారు.

  • Loading...

More Telugu News