: శివనామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు


మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల తాకిడితో శివాలయాలు పోటెత్తుతున్నాయి. శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఈ నేపథ్యంలో, శ్రీశైలంలో మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు దాదాపు 10 గంటల సమయం పడుతోంది. శ్రీకాళహస్తి, గుంటూరు జిల్లాలోని కోటప్పకొండకు భక్తులు పోటెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలో పంచారామాలైన సామర్లకోట, ద్రాక్షారామం భక్తజనసంద్రంగా మారాయి.

  • Loading...

More Telugu News