: శ్రీశైలం మల్లన్న సేవలో పురంధేశ్వరి
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జునస్వామి వారిని కేంద్ర మంత్రి పురంధేశ్వరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పురంధేశ్వరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం, ఆమెకు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.