: టీడీపీలో చేరిన సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు


రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయ వలసలు పతాకస్థాయికి చేరాయి. టీడీపీలో చేరే ప్రముఖల సంఖ్య నానాటికి పెరుగుతోంది. తాజాగా సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News