: పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయొద్దు: టీఆర్ఎస్ కార్యకర్తలు
టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయొద్దని కేసీఆర్ ర్యాలీలో కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. బేగంపేట విమానాశ్రయంలో కేసీఆర్ దిగిన సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడి పరిసరాలను నినాదాలతో హోరెత్తించారు. ర్యాలీలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను విలీనం చేయొద్దంటూ కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.