: హైదరాబాదు చేరుకున్న కేసీఆర్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాదు చేరుకున్నారు. కొద్ది సేపటి క్రితం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు. అక్కడి నుంచి ఆయన ర్యాలీగా గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వరకు తరలివెళతారు.