: దొంగ నోట్లు చలామణి చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్


విశాఖ పోలీసులు దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు. విశాఖపట్టణంలో దొంగ నోట్లను చలామణి చేస్తున్న సినీ అసిస్టెంట్ డైరెక్టర్ భూపతి తేజతో పాటు మరో ఏడుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న 4 లక్షల రూపాయల దొంగ నోట్లను స్వాధీనం చేసుకుని, కమిషనరేట్ కు తరలించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News