: ఇళ్లు మంజూరు చేయాలంటూ సీపీఎం ధర్నా


జేఎన్ఎన్ యూఆర్ఎం పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలంటూ విజయవాడ నగరపాలక సంస్థ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో మహాధర్నా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బడుగు, బలహీన వర్గాల ప్రజలు హాజరయ్యారు. తమకు వెంటనే ఇళ్లు మంజూరు చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News