: అంత సులభంగా ఈ కుర్చీ వదలం : ముఖ్యమంత్రి


శాసనసభలో గుండా మల్లేశ్ చేసిన వ్యాఖ్యల మీద సీఎం సీరియస్ అయ్యారు. 'మీరు ఈ కుర్చీ కూలదోయాలని ఎంతగా ప్రయత్నించినా అంత తేలిగ్గా వదల'మని ఆయన సీసీఐ నేత గుండా మల్లేశ్ నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. 2014 తర్వాత కూడా అధికారంలోకి వచ్చి ఈ కుర్చీలోనే కూర్చుంటామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. 

విప్ జారీ చేసి తెలంగాణ మీద తీర్మానం చేయాలని, తీర్మానం చేసే సత్తా లేకపోతే సీఎంకు ఆ పదవిలో కొనసాగే హక్కులేదని గుండా మల్లేష్ వ్యాఖ్యానించిన తరుణంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. 

  • Loading...

More Telugu News