: సంజయ్ దత్ పెరోల్ పై మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు అక్షింతలు
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పెరోల్ పొడిగింపుపై బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. ప్రభుత్వం తన వివేచనాధికారాలు సరిగా వినియోగించాలని, వివక్ష చూపకూడదని హైకోర్టు పేర్కొంది.