: బొత్స విందు రాజకీయం
రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతలు జోరుగా లాబీయింగ్ మొదలు పెట్టారు. అందులో భాగంగా పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ విందు రాజకీయం మొదలు పెట్టారు. బీజేపీ నేతలను బుజ్జగించేందుకు ప్రధాని ఆచరించిన మంత్రాన్ని బొత్స అనుసరిస్తున్నారు. ఢిల్లీలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలకు విందు ఇచ్చారు. వార్ రూం సమావేశం తరువాత సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ విందులో పాల్గొన్నారు.