: రాజ్ నాథ్ సింగ్ కు కృతజ్ఞతలు చెప్పాం: కేసీఆర్


బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతల సమావేశం ముగిసింది. పార్లమెంటు ఉభయసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి కృషి చేసినందుకు రాజ్ నాథ్ సింగ్ కు కృతజ్ఞతలు తెలిపినట్టు కేసీఆర్ తెలిపారు.

  • Loading...

More Telugu News