: కేసీఆర్ తో భేటీ అయిన టీడీపీ నేతలు 25-02-2014 Tue 16:06 | తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు రత్నం, మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డిలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఢిల్లీలో కలిశారు. టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరే అంశంపై వీరు చర్చిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.