: ఆరంభమైన ఆసియా కప్


నాలుగు దేశాల ఆసియా కప్ టోర్నీ ఆరంభమైంది. బంగ్లాదేశ్ లోని ఫతుల్లా నగరం టోర్నీ తొలి మ్యాచ్ కు వేదికగా నిలిచింది. ఈ ఆరంభ మ్యాచ్ లో తలపడుతున్న శ్రీలంక జట్టు పాకిస్తాన్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 22 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 120 పరుగులు. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ తిరిమన్నే (58 బ్యాటింగ్), సంగక్కర (34 బ్యాటింగ్) ఉన్నారు. మరో ఓపెనర్ పెరెరా 14 పరుగులు చేసి ఉమర్ గుల్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

  • Loading...

More Telugu News