: యుద్ధంలో ఓడిపోలేదు.. ఓడించారు: టీజీ


తాము యుద్ధంలో ఓడిపోలేదని, ఢిల్లీ పెద్దలు ఓడించారని టీజీ వెంకటేష్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలుగు భాష కోసం ఒక రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. ఇప్పుడు తెలుగు భాషను విడదీసి రెండు రాష్ట్రాలు చేశారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News