: కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వేటు మొదలైంది
కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వేటుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శాసనసభలో విప్ ధిక్కరించిన 9మంది శాసనసభ్యుల సభ్యత్వాలు రద్దు చేయాలంటూ కాంగ్రెస్ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి స్పీకర్ కు ఫిర్యాదుచేశారు. సభాపతి ముందు గండ్ర అనర్హత పిటిషన్ ను దాఖలు చేశారు.