: సంక్షోభ నివారణకు లాలూ అత్యవసర సమావేశం
ఆర్జేడీ శాసనసభా పక్షంలో చీలికలు వచ్చిన నేపథ్యంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. పార్టీ నేతలతో అత్యవసరంగా పాట్నాలో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ నేతలందర్నీ సమావేశానికి పిలిచారు. పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించేందుకు లాలూ ప్రయత్నిస్తున్నారు.