: రాహుల్ గాంధీ అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటా: రాఖీ సావంత్


బాలీవుడ్ ఐటమ్ గాళ్ రాఖీ సావంత్ కు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై మనసు మళ్లింది. రాహుల్ ఒప్పుకుంటే ఆయనను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. బీహార్ లోని హజీపూర్ లో తన తాజా భోజ్ పురి చిత్రం 'కట్టా తనల్ దుపట్టా' ప్రచార సమయంలో విలేకరులతో మాట్లాడిన రాఖీ పైవిధంగా తెలిపింది. ఇప్పుడీ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

  • Loading...

More Telugu News