: ప్రారంభమైన వైఎస్సార్సీపీ శిక్షణా శిబిరం


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల శిక్షణా శిబిరం ఈరోజు ఉదయం ప్రారంభమైంది. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఈ శిక్షణా శిబిరం జరుగుతోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా శిబిరాన్ని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రారంభించి ప్రసంగించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు, వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల పాత్ర, ఎన్నికల ప్రచారం తదితర అంశాలను ఈ శిబిరంలో చర్చిస్తారు. బుధవారం నాడు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ముగింపు ఉపన్యాసంతో ఈ శిబిరం ముగియనుంది.

  • Loading...

More Telugu News