: వైకాపా మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఐటీ సోదాలు


వైకాపా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని ఆయన నివాసంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News