: ఆ గ్లోవ్స్ రూ.5 కోట్లు పలికాయి!


ప్రపంచ బాక్సింగ్ రంగంలో మహ్మద్ అలీ ఓ మేలిమి వజ్రం. ఐదు దశాబ్దాల క్రితం బాక్సింగ్ రింగ్ లో అడుగుపెట్టిన ఈ నల్లజాతీయుడు సన్నీ లిస్టన్ పై విజయంతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చాడు. అప్పటికి అలీ వయసు 22 ఏళ్ళే. ఆ విజయంతో ప్రపంచ హెవీ వెయిట్ చాంపియన్ గా అవతరించి రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు. ఆ బౌట్లో అలీ వాడిన గ్లోవ్స్ కు అమెరికాలో వేలం నిర్వహించగా అక్షరాలా రూ.5 కోట్ల ధర పలికిందట. మరి అలీనా మజాకా...!

  • Loading...

More Telugu News