: ఈ నెల 27న కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ తొలి సమావేశం


మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 27న కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ తొలి సమావేశం నిర్వహించనుంది. ఈ తొలి భేటీ్కి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షత వహించనున్నారు. 50 మంది సభ్యులతో కూడిన ఈ ఎన్నికల ప్రచార కమిటీకి సోనియా అధ్యక్షురాలు, రాహుల్ కో ఛైర్మన్ గా ఉంటారు.

  • Loading...

More Telugu News