: జగన్ అడుగుపెడితే తెలంగాణ ప్రజలు తరిమికొడతారు: మధుయాష్కీ
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఓదార్పు పేరుతో తెలంగాణలో అడుగుపెడితే ప్రజలు తరిమికొడతారని ఎంపీ మధుయాష్కీ హెచ్చరించారు. ఒకవేళ పర్యటిస్తే మరోసారి మానుకోట ఘటనలు తప్పవన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు జగన్... అద్వానీ కాళ్లు పట్టుకున్నారన్నారు. కాగా, రాజకీయ పునరావాసం కోసమే కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ పార్టీ నినాదమని విమర్శించారు.