: ఢిల్లీలో రాష్ట్రపతి పాలనపై కేంద్రానికి నోటీసులు


ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించడంపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లోగా పిటిషన్ పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆమ్ ఆద్మీ పార్టీ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ చేపట్టిన కోర్టు, అనంతర విచారణను మార్చి 7కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News