: ఏ పార్టీ అయినా టీడీపీ చుట్టూ తిరగాల్సిందే: గోరంట్ల
ఎన్నికల అనంతరం కేంద్రంలో అధికారం ఏర్పాటు చేసే ఏ పార్టీ అయినా టీడీపీ చుట్టూ తిరగాల్సిందేనని ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి జోస్యం చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన సీమాంధ్ర నేతల సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ... రాష్ట్ర విభజన పాపం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలదేనని చెప్పారు.