: 9వ వికెట్ కోల్పోయిన ఆసిస్


ఢిల్లీ ఫిరోషా కోట్ల మైదానం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరిటెస్టు తొలి ఇన్నింగ్సు రెండో రోజు ఆట ప్రారంభమైంది. నిన్నటి 231 పరుగులతో మొదలైన ఆటలో 243 పరుగులవద్ద ఆసిస్ 9వ వికెట్ కోల్పోయింది. 51 పరుగులు చేసిన సిడిల్ అశ్విన్ బౌలింగులో పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం పాటిన్ సన్ కు జోడీగా లియోన్ క్రీజులోకి దిగాడు.

  • Loading...

More Telugu News