: మార్కెట్లో బంగారం, వెండి ధరలు


శుక్రవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆరంభ ధర రూ.30,460 ఉంటే, ముగింపు ధర రూ.30,400 పలికింది. విజయవాడలో ఆరంభ ధర రూ.30,400 ఉంటే, 

ముగింపు

ధర రూ.30,200 వుంది. ప్రొద్దుటూరులో రూ.30,330 వద్ద ప్రారంభమై, రూ.30,260 వద్ద

 
క్లోజ్ అయింది.


ఇక రాజమండ్రిలో ఆరంభ ధర రూ.30,280 వుంటే, ముగింపు ధర రూ.30,190గా నమోదైంది.
అటు విశాఖపట్నంలో రూ.30,23
0 వద్ద ప్రారంభమైన ధర, చివరికి రూ.30,140 వద్ద ముగిసింది. ఇక మార్కెట్ లో వెండి కిలో విలువ చూస్తే,

అత్యధికంగా హైదరాబాదులో రూ.57,600 వుంది. అత్యల్పంగా

 ప్రొద్దుటూరు, విజయవాడ

లో

రూ.

 

54,700 పలికింది.

 
        

  • Loading...

More Telugu News